Multiple Blue Rings
Thick Brush Stroke

‘రాజు వెడ్స్ రాంబాయి’ వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయిన యువ నటి. తన నేచురల్ లుక్, అందమైన expressionsతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. 

పచ్చని చిరునవ్వు… సిగ్గు నవ్వుతో మెరిసే ముఖం… సాదాసీదా లుక్‌లో కూడా తళుక్కుమనే అందం తేజస్విని సొంతం.. 

స్మైల్, డింపుల్, సిగ్గు నవ్వు… ప్రతి ఫోటోలోనూ ఆమె expressions సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సాంప్రదాయిక దుస్తుల్లోనూ, మాడర్న్ లుక్స్‌లోనూ తేజస్విని స్టైల్ కాంబినేషన్ ఎప్పుడూ హైలైట్‌గానే ఉంటుంది.