Penci Sport plugin only working with the Soledad theme.

Page 16 – Telugu News Today

Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gold price | బంగారం ధరలు (Gold prices) గత కొద్ది రోజులు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాలు లేనట్లు పరుగులు పెడుతున్నాయి. Gold price | బంగారం పెరుగుదలకు కారణాలేమిటి..! చూస్తుండగానే ధరలు రికార్డులు బ్రేక్​ చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, పలు దేశాలు బంగారం కొనుగోలును పెంచడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్ల పెరుగుదలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. భారత మార్కెట్​లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు […]

Read more

Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్​ అవుతున్న ఆనంద్​ మహీంద్రా ట్వీట్

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​: Leh-Manali highway | ఆనంద్​ మహీంద్రా (Anand mahindra) తాజాగా పోస్ట్​ చేసిన ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. “లెహ్ – మనాలి హైవే ప్రపంచంలోని అత్యంత సుందరమైన వాటిల్లో ఒకటి. ఇది మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా.. భారత సహజ వైభవాన్ని పునరావిష్కరింపజేయాలని అనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్​ మారింది. పోస్ట్​ చేసిన 24 గంటల్లోపే లక్షల మంది వీక్షించారు. Leh-Manali highway | ప్రకృతి […]

Read more

Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్​ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Government apps | కేంద్ర ప్రభుత్వం యువతలో స్కిల్స్​ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ యాప్స్​ను కూడా నడుపుతోంది. వీటిలో రెండు యాప్ప్​ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. Government apps | మై గోవ్​ యాప్​.. మై గోవ్​ యాప్​ (My gov app) అనేది పౌర భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2014లో ప్రారంభించారు. ప్రజలు వివిధ […]

Read more

Self Driving auto | డ్రైవర్​ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్​ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..

తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Self Driving auto | డ్రైవర్​ లేని ఆటో.. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. పెరుగుతున్న సాంకేతిక కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ త్రీవీలర్​ ఆటో మొబైల్​ సంస్థ ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ ఆటోను రూపొందించింది. దాని విశేషాలు తెలుసుకుందాం పదండి.. Self Driving auto | అధునాతన ఫీచర్స్​ను ఉపయోగించి.. ఓమెగా సీకి మొబిలిటీ (Omega Seiki Mobility) అనే సంస్థ […]

Read more

Sir Creek | పాక్​కు భారత్​ ఎందుకు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది.. అసలేమిటీ సర్​ క్రీక్​ వివాదం..!

తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Sir Creek | కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఆర్మీ చీఫ్​ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు అంత సీరియస్​గా హెచ్చరికలు చేశారు. అసలు సర్​ క్రీక్​ వివాదం ఏమిటో తెలుసుకుందాం.. పహల్​గామ్​ ఉగ్రదాడితో భారత్​ – పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన అందరికీ తెలిసిన విషయమే. పాక్​ టెర్రరిస్టులు పహల్​గామ్​లో ఉగ్రదాడికి (Pahalgam terror attack) పాల్పడి మన వాళ్లను […]

Read more