Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 11 of 13

Harsha Vardhan

Dhantrayodashi | ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా..? అయితే వీటిని కొనండి.. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhantrayodashi | వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ఐదురోజుల వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి (ధన్ తేరస్​) జరుపుకొంటామని మనకు తెలిసిందే. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చని కోట్ల మంది నమ్మకం. ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలా.. ఒకవేళ కొనలేకపోతే ఎలా.. ఇంకా ఏవైనా కొంటే లక్ష్మ కటాక్షం సిద్ధిస్తుందా అనే విషయాలు తెలుసుకుందాం.. Dhantrayodashi | ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత […]

Read more

Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Macbook pro m5 | దిగ్గజ మొబైల్​ సంస్థ ఆపిల్​ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్​గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్​తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో పాటు గ్రాఫిక్స్ వర్క్​ చేసేవారికి అద్భుతమైన వేగాన్ని అందించనుంది. దీని ధర రూ. 1,69,900ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రొఫెషనల్స్​తో పాటు క్రియేటర్లకు వారి పనిని మరింత సులభతరంగా […]

Read more

Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా […]

Read more

Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటిని చూస్తే తినాలని మనసు ఇట్టే లాగేస్తుందంటే అతిశయోక్తి కాదు. వీటి రుచి అలా ఉంటుంది మరి. రుచి ఒకటే కాదు.. ఇందులో ఆరోగ్యానికి మేలు […]

Read more

Donald Trump | ట్రంప్‌నకు ఇజ్రాయిల్‌ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు ఇజ్రాయిల్​ అత్యున్నత పురస్కారం అందజేయనుంది. గాజా ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. గాజా ఒప్పందం.. బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు ప్రకటింటించారు. […]

Read more

Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​​డెస్క్​: Green chilli | భారతీయ సంప్రదాయంలో పచ్చిమిర్చి (Green chilli) లేకుండా వంట అసంపూర్ణమే అని చెప్పారు. ఎందుకు దాదాపు అన్ని వంటకాల్లో పచ్చిమిర్చి వాడుతుంటాం. అయితే పచ్చి మిరపకాయలు రుచికి కారంగానే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయనే విషయం తెలుసుకోవాలి. పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా కలిగే తెలుసుకుందాం! Green chilli | విటమిన్లు ఇవే.. […]

Read more

Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్​ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి. అయితే స్నానం ఎప్పడు చేయాలి. ఎలా చేయడం మంచిదనే విషయాల గురించి తెలుసుకుందామా.. Health Tips | చన్నీళ్లతో స్నానం.. చన్నీళ్లతో స్నానం చేయడం ద్వారా అనేక శారీరక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. […]

Read more

AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్‌.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: AI-powered video game | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. త్వరలో గేమింగ్​ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో ప్రముఖ సంస్థ అయిన ఎలన్​ మస్క్​కు చెందిన xAI.. 2026లో వినూత్నమైన ఏఐ ఆధారిత వీడియో గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించనున్న ఈ గేమింగ్స్​.. గేమర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. xAIకి చెందిన ఈ నూతన ప్రాజెక్ట్ […]

Read more