Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Telugu News Today

UIDAI | రెండు కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్​.. మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: UIDAI | దేశంలో సుమారు రెండు కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు UIDAI వెల్లడించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర సేవలను అక్రమంగా పొందకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ డేటాబేస్‌లోని అదనపు వివరాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. […]

Read more

Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections |తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జోష్ మొదలైంది. మొదటి దశలో భాగంగా ఈ రోజు (నవంబర్ 27) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 25వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. […]

Read more

Bank Holidays December 2025 |బ్యాంకులకు వరుసగా సెలవులు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bank Holidays December 2025, డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తాయి. పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ నెలలో బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది. దేశవ్యాప్తంగా చూస్తే డిసెంబర్‌లో మొత్తం 19 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కొన్ని […]

Read more

Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Telangana Orange Alert తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. Telangana Orange Alert |అత్యల్పంగా ఆసిఫాబాద్​ రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం అర్ధరాత్రి […]

Read more

Period Delay Pills |పీరియడ్స్​ ఆలస్యం కావడానికి పిల్స్​ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్​ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది పీరియడ్స్ ఆలస్యమయ్యేలా టాబ్లెట్స్​ వాడుతుంటారు. ఇలా మాత్రలు వేసుకుని గతకొంతకాలం క్రితం ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మాత్రలు వేసుకోవడం వల్ల […]

Read more

Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్​ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్‌ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్​ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్​ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని తప్పక చూడాల్సిన క్లాసిక్స్‌ ఉండగా.. మరికొన్ని ఎమోషనల్‌ కనెక్షన్‌ కలిగిన మూవీస్‌ ఉన్నాయి. మూవీ లవర్స్​కు పండుగ తీసుకురానున్నాయి. Upcoming Movies 2025 |నవంబర్ 14 – నాగార్జున ‘శివ’ నాగార్జున కెరీర్‌ టర్నింగ్‌ […]

Read more

Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!‌

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్​గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ అలవాటు మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా.. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల అది కడుపులోని ఆమ్ల స్థాయి […]

Read more

Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని UIDAI “X” లో తెలిపింది. Aadhaar App : ఇప్పటికే “mAadhaar” […]

Read more

Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Cracked Lips in Winter | చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. చల్లటి గాలుల ప్రభావం ముఖ్యంగా మన పెదవులపై ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గులాబీ రంగులో మెరిసే పెదవులు ఈ సీజన్‌లో పొడిబారి, పగిలి, ఒక్కోసారి రక్తం కారేంతగా బాధిస్తాయి. ఈ సమస్యను తగ్గించడానికి చాలామంది ఖరీదైన లిప్ బామ్స్ లేదా క్రీములు వాడుతుంటారు. కానీ మన వంటింట్లోనే చిట్కాలు ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా, చాలా […]

Read more