Penci Sport plugin only working with the Soledad theme.

సినిమా - Telugu News Today

సినిమా

cinema

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar box office collections | ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు (Dhurandhar box office collections) సృష్టిస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయినా సినిమా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగో వారంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ద్వారా బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచింది. Dhurandhar box office collections […]

Read more

Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar collections | రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సూపర్​హిట్​ టాక్​ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ రికార్డుల్లో కొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా హిందీ సినిమాల చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటిన చిత్రంగా రికార్డు నమోదు […]

Read more

Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్​మెంట్​ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా.. Movies […]

Read more

Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Dekh Lenge Saala Song Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా దర్శకుడు హరీశ్​ శంకర్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి దశలో ఉంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల ద్వారా […]

Read more

Akhanda 2 Review |అఖండ 2: తాండవం.. బాలకృష్ణ మరోసారి ‘అఖండ’ విజయం సాధించాడా?

చిత్రం: అఖండ 2: తాండవం : Akhanda 2 Review కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు: సంయుక్త మేనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వేతా చటర్జీ, విజి చంద్రశేఖర్ తదితరులు సంగీతం: ఎస్. తమన్ ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్ కూర్పు: తమ్మిరాజు నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా సమర్పణ: ఎం. తేజస్విని నందమూరి కథ, మాటలు, దర్శకత్వం: బోయపాటి శ్రీను విడుదల : […]

Read more

Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్​.. డిసెంబర్ 12న గ్రాండ్​గా రిలీజ్

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Akhanda2 Release Date Fix |ఐదు రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానెళ్ల వరకు అన్నీ ‘అఖండ 2’ వాయిదా వార్తలతో నిండిపోయాయి. వివిధ రకాల ప్రచారాలు, వదంతులు, ఆరోపణలు, అభిమానుల ఆందోళనలు కలిసి ఈ విషయం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిర్మాణ సంస్థ సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. డిసెంబర్ 12న చిత్రం థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు 14 రీల్స్​ ప్లస్​ ‘ఎక్స్’లో పోస్టు […]

Read more

Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన […]

Read more

This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: This Week OTT Release | ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఈ వారం ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్​ కానున్నాయి. ప్రేమ, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, హరర్ నేపథ్యాలతో రూపొందిన సినిమాలు ఆద్యంతం టెన్షన్‌ను నింపుతూ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి. This Week OTT Release | ది గర్ల్‌ఫ్రెండ్.. షరతులు లేని ప్రేమికుల మధ్య ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను అత్యంత భావోద్వేగంగా చిత్రం ఈ చిత్రం. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి కథానాయకులుగా నటించగా, […]

Read more

Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 postponed Reason | ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై తొలిసారి నోరు విప్పారు. హీరో శ్రీనందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రం వాయిదా గురించి స్పష్టత ఇచ్చారు. “నేను కూడా ఉదయం నుంచి అఖండ 2కి సంబంధించిన ఆర్థిక ఇష్యూను క్లియర్ చేయడానికే […]

Read more

Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ […]

Read more