Penci Sport plugin only working with the Soledad theme.

భక్తి - Telugu News Today

భక్తి

పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం

Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

Gupt Navratri 2026: నవరాత్రి పండుగ ప్రతియేటా నాలుగు సార్లు వస్తుంది. చైత్ర మాసం, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు సాధారణంగా ఎక్కువ మందికి తెలిసినవి. వీటిని ఘనంగా జరుపుకుంటారు. అయితే మాఘ మాసం, ఆషాఢ మాసంలో వచ్చే రెండు గుప్త నవరాత్రుల గురించి చాలా మందికి తెలియదు. గుప్త నవరాత్రులు ప్రధానంగా ఆధ్యాత్మిక సాధకులు, తాంత్రిక మార్గంలో నడిచే వారు రహస్యంగా ఆచరించే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దేవీ ఆరాధన ద్వారా […]

Read more

Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్య రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా సమకూరడంతో ఈ రోజు ఆధ్యాత్మిక మహత్త్వం మరింత ప్రముఖ్యత ఏర్పడింది. పుణ్యస్నానాలు, దానధర్మాలు.. ఈ Mauni […]

Read more

Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి దేవతలు భువికి దిగొచ్చే పవిత్రమైన రోజు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.. ఈ విశిష్టమైన రోజు హిందూ సంప్రదాయంలో అత్యంత మహోన్నతమైన పర్వ దినాలలో ఒకటి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేస్తారని భక్తుల విశ్వాసం. సాధారణంగా మార్గశిరశుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏమిటి? ఆచరించాల్సిన నియమాలను తెలుసుకుందాం.. Vaikunta Ekadashi | ముక్కోటి […]

Read more

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Horoscope 2026 | కొత్త సంవత్సరం 2026 అందరికీ కొత్త ఆశలు, అవకాశాలు మరియు అనుభవాలను తీసుకురానుంది. గ్రహాల స్థానచలనం ఆధారంగా కొందరికి ఈ ఏడాది అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా.. మరికొందరు కష్టపడి మెరుగైన ఫలితాలను సాధించాల్సి రానుంది. జీవితంలో అనుకూల దశలు, బలహీన సమయాలు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రాశిఫలాలు మీకు 2026లో ఏ రంగాల్లో జాగ్రత్త అవసరం, ఏ సమయంలో చర్య తీసుకోవాలి అనే విషయాలను […]

Read more

Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gajakesari Yoga | జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన రాజయోగాలలో గజకేసరి యోగం ఒకటి. ఈ అద్భుత యోగం డిసెంబర్ 8న మళ్లీ ఏర్పడబోతోంది. ఈ రోజున చంద్రుడు తన స్వరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో గురుడు ఉండడంతో చంద్ర-గురు సంయోగం జరిగి గజకేసరి రాజయోగం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ అరుదైన యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ధనవృష్టి, ఆరోగ్యవృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా […]

Read more