Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

తాజా వార్తలు

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar box office collections | ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు (Dhurandhar box office collections) సృష్టిస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయినా సినిమా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగో వారంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ద్వారా బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచింది. Dhurandhar box office collections […]

Read more

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Horoscope 2026 | కొత్త సంవత్సరం 2026 అందరికీ కొత్త ఆశలు, అవకాశాలు మరియు అనుభవాలను తీసుకురానుంది. గ్రహాల స్థానచలనం ఆధారంగా కొందరికి ఈ ఏడాది అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా.. మరికొందరు కష్టపడి మెరుగైన ఫలితాలను సాధించాల్సి రానుంది. జీవితంలో అనుకూల దశలు, బలహీన సమయాలు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రాశిఫలాలు మీకు 2026లో ఏ రంగాల్లో జాగ్రత్త అవసరం, ఏ సమయంలో చర్య తీసుకోవాలి అనే విషయాలను […]

Read more

Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Water Geyser – చలికాలం.. అందరూ వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఇందుకు గీజర్​లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మనకు తెలిసిందే. అయితే, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల మాదిరిగానే, గీజర్‌లకు కూడా ఒక నిర్దిష్ట ఆయుష్షు ఉంటుంది. కాలక్రమేణా భాగాలు దెబ్బతినడం వల్ల సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ గీజర్‌ను తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని సూచించే ఐదు ముఖ్య సంకేతాలు తెలుసుకుందామా.. Water Geyser […]

Read more

IPL 2026 Mini Auction |ఐపీఎల్ 2026 మినీ వేలం.. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై భారీ డిమాండ్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: IPL 2026 Mini Auction |అబుదాబీలో డిసెంబర్ 16న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ పోటీ పడ్డాయి. ఈ వేలంలో యువ క్రీడాకారులను ఊహించని ప్రైస్​కు దక్కించుకోవడం విశేషం. IPL 2026 Mini Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం.. కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను దక్కించుకునేందుకు […]

Read more

Indian Rupee Hits |ఆల్​టైం కనిష్టానికి రూపాయి.. రికార్డు స్థాయిలో పడిపోయిన వైనం

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Indian Rupee Hits :అంతర్జాతీయ ద్రవ్య మారక మార్కెట్‌లో భారతీయ రూపాయి విలువ గణనీయంగా క్షీణిస్తోంది. ఇటీవలి రోజుల్లో ఈ పతనం మరింత పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం రేటు గణనీయంగా పడిపోయి.. డాలర్‌కు 90.83 స్థాయిని చేరుకుంది. ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలను పేర్కొంటున్నారు. భారత్ […]

Read more

Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్​మెంట్​ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా.. Movies […]

Read more

BB9 Telugu Double Elimination |బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: BB9 Telugu Double Elimination: ఇప్పుడు తుది దశకు చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే కావడంతో.. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లో చివరిది కానుంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల నుంచి ఎవరు బయటకు వెళ్తారని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ ట్విస్ట్‌తో ఒక బలమైన కంటెస్టెంట్ కూడా హౌస్‌ను వీడనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత హౌస్‌లో […]

Read more

Apple Fitness Plus | భారత్‌కు వచ్చేస్తున్న ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్​.. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Apple Fitness Plus | ఆపిల్ కంపెనీ తన ప్రముఖ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ సేవ ‘ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్’ను ఈ నెల 15వ తేదీ నుంచి భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తెస్తోంది. 2020లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఒకేసారి 17 కొత్త దేశాలు, ప్రాంతాలకు విస్తరిస్తూ, ఇదే తన చరిత్రలో అతిపెద్ద విస్తరణగా ఆపిల్ పేర్కొంది. ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ అంటే కేవలం […]

Read more

Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన […]

Read more

Akhanda 2 postponed Reason | ‘అఖండ 2’ వాయిదాపై స్పందించిన నిర్మాత సురేశ్ బాబు.. కారణం అదేనట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 postponed Reason | ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై తొలిసారి నోరు విప్పారు. హీరో శ్రీనందు నటించిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రం వాయిదా గురించి స్పష్టత ఇచ్చారు. “నేను కూడా ఉదయం నుంచి అఖండ 2కి సంబంధించిన ఆర్థిక ఇష్యూను క్లియర్ చేయడానికే […]

Read more