Penci Sport plugin only working with the Soledad theme.

టెక్నాలజీ - Telugu News Today

టెక్నాలజీ

BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL New Offers Plans 2026 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తన వినియోగదారులను ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ టెలికాం సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలు వెల్లడించింది. ఈ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ 50Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు సంబంధించినది. అలాగే అన్ని ఫైబర్ సేవలు పొందుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. BSNL New Offers Plans 2026: స్పార్క్ ఫైబర్ ప్లాన్.. కొత్తగా ప్రవేశపెట్టిన స్పార్క్ […]

Read more

Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S26ను త్వరలో భారత మార్కెట్‌లో లాంఛ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉండనున్నాయి. వీటిలో ప్రాథమిక మోడల్​ గెలాక్సీ S26 ధరకు తగినట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ […]

Read more

Your Year with ChatGPT feature | చాట్​ జీపీటీలో ఏడాదంతా ఏం చేశారు.. మీ చరిత్రంతా చెప్పే స్పెషల్​ ఫీచర్​..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Your Year with ChatGPT feature | మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. పాత సంవత్సరం ముగిసిపోనున్న తరుణంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు “యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ”. ఇది స్పాటిఫై వ్రాప్డ్ లాంటి సంవత్సరాంతపు సారాంశాలను గుర్తుచేసే విధంగా రూపొందించబడింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు చాట్‌జీపీటీతో తమ 2025లో జరిపిన సంభాషణలను, […]

Read more

instagram hashtags | మీ ఇన్​స్టా వీడియో వైరల్​ అయ్యేందుకు ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్: instagram hashtags | ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, పోస్టులకు ఎక్కువ రీచ్​ రావాలనే లక్ష్యంతో చాలా మంది విపరీతంగా హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తుంటారు. ఎడాపెడా హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. కంటెంట్‌కు సంబంధం లేకుండా ట్రెండింగ్​లో ఉన్న హ్యాష్​ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై కఠినమైన పరిమితులను విధించింది. instagram hashtags | కేవలం ఐదు మాత్రమే.. ఇక నుంచి ఒక పోస్ట్ లేదా రీల్‌కు కేవలం […]

Read more

ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ChatGPT Images: ఓపెన్‌ ఏఐ సంస్థ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీ నుంచి కీలక అప్​టేడ్​ వచ్చింది. ఇటీవల కంపెనీ తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ “చాట్‌జీపీటీ ఇమేజెస్”కు గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది. ఈ నూతన సంస్కరణ ఓపెన్‌ఏఐ అత్యంత అభివృద్ధి చెందిన ఇమేజ్ మోడల్ “జీపీటీ ఇమేజ్ 1.5” ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్‌డేట్​తో ఇమేజ్ సృష్టి ప్రక్రియ నాలుగు రెట్లు వేగవంతమవుతోంది. అదే సమయంలో వినియోగదారుల సూచనలను […]

Read more

Apple Fitness Plus | భారత్‌కు వచ్చేస్తున్న ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్​.. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్: Apple Fitness Plus | ఆపిల్ కంపెనీ తన ప్రముఖ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ సేవ ‘ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్’ను ఈ నెల 15వ తేదీ నుంచి భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తెస్తోంది. 2020లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఒకేసారి 17 కొత్త దేశాలు, ప్రాంతాలకు విస్తరిస్తూ, ఇదే తన చరిత్రలో అతిపెద్ద విస్తరణగా ఆపిల్ పేర్కొంది. ఆపిల్ ఫిట్‌నెస్ ప్లస్ అంటే కేవలం […]

Read more

Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్​ లింక్​ హోం ప్లాన్​.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Starlink Home Plan India | ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink).. భారత్‌లో తన ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘రెసిడెన్షియల్ హోమ్ ప్లాన్’ వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సేవల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి వాణిజ్య స్థాయి అనుమతులు ఇంకా రాకపోయినా, స్టార్‌లింక్ […]

Read more

BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL 1 rupee plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించి కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “ఆజాదీ కా ప్లాన్” పేరుతో రూ.1 రీఛార్జ్ ఆఫర్‌ను […]

Read more

UIDAI | రెండు కోట్ల ఆధార్ కార్డులు డియాక్టివేట్​.. మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: UIDAI | దేశంలో సుమారు రెండు కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు UIDAI వెల్లడించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర సేవలను అక్రమంగా పొందకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆధార్ డేటాబేస్‌లోని అదనపు వివరాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సుమారు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. […]

Read more