Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Telugu News Today

Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Womens world cup 2025 | భారత్​ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్​ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది. Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన […]

Read more

Water Heater Precautions | వాటర్​ హీటర్​ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే వాటర్ హీటర్​తో నీటిని వేడి చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం వాటర్ హీటరే వాడుతుంటారు. ఎందుకంటే వాటర్​ హీటర్​ అందుబాటులో ధరలో లభిస్తుంది. తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడం వల్ల చాలామంది […]

Read more

Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అరట్టై యాప్ డౌన్​లోడ్స్​లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్​కు ఎన్​క్రిప్షన్​ అందుబాటులో ఉండగా.. చాట్​ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్​ వెంబు […]

Read more

Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ మొబైల్స్​ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో ట్యాబ్​లెట్​ను లాంఛ్​ చేసింది. ఇది బడ్జెట్‌ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 9340mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాంకుడా ఈ ట్యాబ్​లో క్వాడ్‌ స్పీకర్‌ యూనిట్‌ సైతం ఉంది. ఇందులో Kids Space ఫీచర్‌ను కూడా ఇచ్చారు. Budget Tablets Under 15000 India ఈ వన్‌ప్లస్‌ […]

Read more

US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు. US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే.. “ప్రపంచంలో అత్యధికంగా […]

Read more

Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..‌ ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు […]

Read more

Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా.. Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో […]

Read more

Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్​ సర్వీసెస్​ అయిన ఓలా, ఊబర్​లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్​ ట్యాక్సీ’​ (Bharat Taxi) సర్వీస్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల […]

Read more

Gutti Bendakaya Fry Recipe | “గుత్తి బెండకాయ ఫ్రై” ఇలా ట్రై చేయండి.. వాహ్​ అనాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gutti Bendakaya Fry Recipe | ‘గుత్తొంకాయా గుత్తొంకాయా.. గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ..’ అని పాడుతూ గుత్తి వంకాయ కూరను లొట్టలేసుకుంటూ తినేఉంటారు.. గరంగరం అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే రోజూ తినేదానికంటే నాలుగు మద్దులు ఎక్కువగానే లాగించేస్తారు. అంతలా ఇష్టపడతారు ఎంతో మంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే రెసిపీ వంకాయ కూర అనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్​.. మీ కోసం ముద్ద బెండకాయ వంటకాన్ని తీసుకొచ్చాం. దీని టేస్ట్​ చేయాలంటే వాహ్​ […]

Read more

Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bhai Dooj | భాయ్​ దూజ్​.. (భగినీ హస్త భోజనం) ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు ఈ భాయ్ దూజ్ పండుగను చేసుకుంటారు. దీనిని మన తెలుగువారు యమ విదియ అని కూడా అంటారు. ఈ పండుగ పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవచ్చు. సోదరసోదరీమణికి సంబంధించిన పండుగ. అయితే ఈ యేడు నేడు (అక్టోబర్ 23న) జరుపుకుంటున్నారు. దేశంలోని అతిపెద్ద పండుగలలో భాయ్ దూజ్ కూడా […]

Read more