Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్‌గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు. Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది? స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, […]