Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్ రీ రిలీజ్లు.. మూవీ లవర్స్‌కు పండుగే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్‌ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని తప్పక చూడాల్సిన క్లాసిక్స్ ఉండగా.. మరికొన్ని ఎమోషనల్ కనెక్షన్ కలిగిన మూవీస్ ఉన్నాయి. మూవీ లవర్స్‌కు పండుగ తీసుకురానున్నాయి. Upcoming Movies 2025 |నవంబర్ 14 – నాగార్జున ‘శివ’ నాగార్జున కెరీర్ టర్నింగ్ […]