Period Delay Pills |పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్‌ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది పీరియడ్స్ ఆలస్యమయ్యేలా టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇలా మాత్రలు వేసుకుని గతకొంతకాలం క్రితం ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మాత్రలు వేసుకోవడం వల్ల […]