Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు శరీరం నీరసంగా అనిపిస్తుందా.. నిస్తేజంగా ఉండడంతో పాటు ఏ పనీ చేయాలనిపించడం లేదా.. Constant Fatigue Reasons: ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు.. అంతేకాకుండా చిన్నచిన్న విషయాలు కూడా జ్ఞాపకం రావడం లేదా.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది నిద్ర తగ్గిందనో, పని ఒత్తిడి ఎక్కువైందనో అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమస్యలకు అసలైన కారణం […]