Silver Loan |బంగారమే కాదు.. ఇక వెండిపైనా బ్యాంకు లోన్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Silver Loan : అత్యవసర పరిస్థితుల్లో చాలామంది డబ్బులు కాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు.. వీటిపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుందనే అందరికీ తెలిసిందే. బంగారం వ్యాల్యూ ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకునేవారి కోసం ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి బంగారమే వెండి సైతం తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చని తెలిపింది. ఇది 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. గత కొన్ని […]