Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
తెలుగున్యూస్టుడే, ఇంర్నెట్డెస్క్: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్ మోడ్’ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా.. […]