Gold price | ఆగని పసిడి పరుగులు.. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Gold price | బంగారం ధరలు (Gold prices) గత కొద్ది రోజులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాలు లేనట్లు పరుగులు పెడుతున్నాయి. Gold price | బంగారం పెరుగుదలకు కారణాలేమిటి..! చూస్తుండగానే ధరలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, పలు దేశాలు బంగారం కొనుగోలును పెంచడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్ల పెరుగుదలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. భారత మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు […]