Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన […]