Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్.. ధర ఎంతో తెలుసా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Macbook pro m5 | దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్‌తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్ చేసేవారికి అద్భుతమైన వేగాన్ని అందించనుంది. దీని ధర రూ. 1,69,900ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రొఫెషనల్స్‌తో పాటు క్రియేటర్లకు వారి పనిని మరింత సులభతరంగా […]