Bank Account Nominees | బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఇక నుంచి నలుగురు నామినీలు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Bank Account Nominees | బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి తమ ఖాతాలకు నామినీని జోడించడం మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఒక్కరినే నామినీగా చేర్చగలిగేవారు. కాగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇక నుంచి నలుగురు వరకు నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. Bank Account Nominees […]