Credit Card Rules Changes |నవంబర్ 1 నుంచి మారనున్న బ్యాంక్, క్రెడిట్ కార్డు రూల్స్.. అవేంటో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన బ్యాకింగ్ సవరణ చట్టం వల్ల నవంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన మార్పులు రానున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. కాగా.. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ గడువు కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మారనున్న నిబంధలను గురించి తెలుసుకుందాం. Credit Card Rules Changes : ఖాతాదారులకు నలుగురు నామినీలు.. బ్యాంకు ఖాతాలు, లాకర్లు […]