Arattai End-to-End Chat Encryption |చాట్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అరట్టై యాప్ డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్‌కు ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉండగా.. చాట్ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు […]