sweet corn benefits | చలికాలంలో వేడివేడి స్వీట్ కార్న్.. రుచితో పాటు ఆరోగ్యం..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: sweet corn benefits | చలికాలం వచ్చిందంటే చాలు… బయట రోడ్ల పక్కన బొగ్గుల మీద కాల్చిన మక్క కంకులు (Sweet corn) కనిపిస్తుంటాయి. వేడివేడి స్వీట్ కార్న్‌కు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు రాసుకుని తింటే ఆ రుచి అమోఘం. ఈ టేస్టీ స్వీట్ కార్న్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం లాంటిది. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి కావలసిన వేడి, శక్తి, రోగనిరోధక శక్తిని అందించడంలో ఇది అగ్రగామిగా […]