Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్.. ఇక పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. తన వాలెట్‌లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్ వాలెట్‌లో ఇక నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా శాంసంగ్ యూజర్లు బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం తేనుంది. దీంతో ప్రతి ట్రాన్సాక్షన్‌కు పీన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. Samsung […]