Penci Sport plugin only working with the Soledad theme.

Donald trump - Telugu News Today

Donald trump

Trump tariffs on china | ట్రంప్​ మరో సంచలన నిర్ణయం.. చైనాపై 100 శాతం టారిఫ్‌ల విధింపు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Trump tariffs on china | రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన డిసిషన్​ తీసుకున్నారు. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాపై వంద శాతం టారిఫ్​లు (Trump tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు తన సోషల్​ మీడియా వేదిక ట్రూత్​లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుత్తం విధిస్తున్న టారిఫ్​లకు అదనం. అంతేకాకుండా […]

Read more

Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్​కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Gaza war | సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచం ఉలిక్కిపడింది. 2023 అక్టోబర్ 7న హమాస్​ ముష్కరులు ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయిలోకి చొచ్చుకొచ్చారు. ఓ ఈవెంట్​లో పాల్గొన్న వారిని పిట్టల్లా కాల్చారు. సుమారు 1200 మందిని హతమార్చారు. అంతేకాకుండా దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుని తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటన యావత్​ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. నాటి ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతోంది. Gaza War | విరుచుకుపడ్డ ఇజ్రాయిల్​ […]

Read more