Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్‌పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా? – వాటి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: మనం ఇష్టంగా కొనుకున్న షర్టు కొద్ది రోజుల్లోని కలర్ మారిపోయిందా.. మీకు నచ్చిన ప్యాంటు త్వరగా చిరిగిపోయిందా.. బ్రాండెడ్‌వి కొన్నా ఇలా ఎందుకు జరిగిందో మీకు అర్థంకావడం లేదా.. ఇందుకు కారణం ఉంది. మనం దుస్తుల తీరును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉతకడం, ఐరన్ చేయడం, బ్లీచ్ వేయడం, వాషింగ్ మెషీన్లో వేయడం వల్ల ఇలా జరుగుతుంది. Laundry Symbols Explained దుస్తుల తీరును బట్టి మనం ఉతకడం, ఐరన్ చేయడం లాంటి చేయాలని […]