Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం […]