Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఉంటాయన్న మాట. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే గుడ్లను ఎలా నిల్వచేయాలనేది కూడా ముఖ్యం. చాలా మంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను […]