Google gemini prompts | ఈ జెమినీ ప్రాంప్ట్స్ ట్రయ్ చేయండి.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్ రెడీ!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Google gemini prompts | ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఏఐ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ గూగుల్ జెమినితో రూపొందించిన ఇమేజ్లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సాధారణమైన ఫొటోలను మనకు నచ్చిన లొకేషన్లు, డ్రెస్సింగ్, సైల్స్లో ఈమేజీ రూపొందించి ఇస్తుంది. అంతేకాకుండా దీనిని రూపొందించడం సులభంగా ఉండడంతో ప్రజలు గూగుల్ జెమిని AIతో ఇమేజ్లను జెనరేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ ఏఐ ఫీచర్ […]