Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ అలవాటు మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా.. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల అది కడుపులోని ఆమ్ల స్థాయి […]