Womens world cup 2025 | జయహో భారత్.. మహిళా వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Womens world cup 2025 | భారత్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది. Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన […]