Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్, మొబైల్, టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా […]