Avatar 3 | డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Avatar 3 | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులను ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్ మూవీ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్స్బుకింగ్స్కు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. Avatar 3 | టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ తేదీ నిర్ణయం […]