Junk food | మీ పిల్లలకు జంక్ ఫుడ్ తినిపిస్తున్నారా.. రోగాలను కొనిస్తున్నట్టే లెక్క..!
తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: Junk food | మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. నేటి కాలంలో జంక్ ఫుడ్ (Junk food) దొరకని ప్రదేశం లేకుపోయింది. మెట్రోపాలిటన్ సిటీ నుంచి కుగ్రామాల వరకు జంక్‌ఫుడ్ విస్తరించేసింది. టేస్టీగా ఉండడం, ఆకర్షనీయమైన ప్యాకింగ్‌లు ఉండడంతో పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని కంపెనీలు పిల్లలను ఆకర్షించేందుకు ప్యాకేజింగ్‌లో చిన్నచిన్న బొమ్మలు, స్టిక్కర్లు ఇస్తుండడంతో పిల్లలు వీటిని కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆకర్షణీయమైర రుంగులతో, టేస్ట్‌తో […]