Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Gmail account | నేటి యుగంలో ప్రతిఒక్కరి ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్, టాబ్, కంప్యూటర్లో జీమెయిల్ కచ్చితంగా ఉంటుంది. అయితే దీనిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీమెయిల్ ఖాతా (Gmail account) అనుకోకుండా ఏదైనా అపరిచిత డివైస్‌లో లాగిన్ అయితే.. మీ ఫోన్ రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం వరకు ఇతరుల చేతుల్లో వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. […]