Government apps | ఈ రెండు ప్రభుత్వ యాప్స్ మీకు తెలుసా.. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!
తెలుగు న్యూస్‌టుడే, ఇంటర్నెట్ డెస్క్: Government apps | కేంద్ర ప్రభుత్వం యువతలో స్కిల్స్ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ యాప్స్‌ను కూడా నడుపుతోంది. వీటిలో రెండు యాప్ప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. Government apps | మై గోవ్ యాప్.. మై గోవ్ యాప్ (My gov app) అనేది పౌర భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2014లో ప్రారంభించారు. ప్రజలు వివిధ […]