Penci Sport plugin only working with the Soledad theme.

Natural Remedies - Telugu News Today

Natural Remedies

Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

తెలుగున్యూస్​టుడే,ఇంటర్నెట్​ డెస్క్​: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ […]

Read more

Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కూరల్లోనే కాదు.. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. […]

Read more

Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​​: Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలిసిందే. దీంతో ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఎన్నో పోషకాలు ఉండే ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనే లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, బాడీ డీటాక్స్ చేయాలన్నా.. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యంతో పాటు అందానికి దోహదం చేసే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం.. సబ్జా గింజలు (Sabja Seeds) పోషకాలతో […]

Read more