Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్ మరిన్ని ఫీచర్స్ తీసుకువచ్చింది.…