Ola EV car | టాటా, ఎంజీలకు షాక్.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్ విసిరేందుకు సన్నద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందడుగు వేసింది. కాంపాక్ట్ డిజైన్‌లో చౌకగా ఈవీ కారు తయారీకి తాజాగా పేటెంట్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. చూడాలి మరి టాటా, ఎంజీలకు ఓలా పోటీ […]