Guava leaves benefits | ఆన్లైన్లో జామ ఆకుల అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Guava leaves benefits | ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్లైన్ బిజినెస్. గుండు పిన్ను నుంచి మొదలు బైకులు, కార్ల వరకు అన్నీ ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో […]