Bharat Taxi | ఓలా, ఊబర్లకు గట్టిషాక్.. ‘భారత్ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ అయిన ఓలా, ఊబర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల […]