Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!
తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్‌కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్‌కు కన్వీనియెంట్గా ఉండడంతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర ఎక్కువగా ఉన్నా.. మరికొన్ని మోడల్స్ రూ. లక్షలో లభిస్తుండడంతో వీటి సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణించడంతో పాటు పెట్రోల్ […]