Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!
తెలుగున్యూస్టుడే, వెబ్డెస్క్: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి. అయితే స్నానం ఎప్పడు చేయాలి. ఎలా చేయడం మంచిదనే విషయాల గురించి తెలుసుకుందామా.. Health Tips | చన్నీళ్లతో స్నానం.. చన్నీళ్లతో స్నానం చేయడం ద్వారా అనేక శారీరక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. […]