Sir Creek | పాక్కు భారత్ ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.. అసలేమిటీ సర్ క్రీక్ వివాదం..!
తెలుగు న్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Sir Creek | కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు అంత సీరియస్గా హెచ్చరికలు చేశారు. అసలు సర్ క్రీక్ వివాదం ఏమిటో తెలుసుకుందాం.. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన అందరికీ తెలిసిన విషయమే. పాక్ టెర్రరిస్టులు పహల్గామ్లో ఉగ్రదాడికి (Pahalgam terror attack) పాల్పడి మన వాళ్లను […]