Varanasi Movie | మహేశ్–రాజమౌళి మూవీ టైటిల్ ‘వారణాసి’.. రిలీజ్ డేట్ ఎప్పడంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ మూవీ టీం మహేశ్ పోస్టర్‌తో పాటు టైటిల్, గ్లింప్స్‌ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నందీశ్వరుడిపై మహేశ్ బాబు విజువల్స్ అదరగొట్టాయి. Varanasi Movie | నందీశ్వరుడిపై మహేశ్ ఎంట్రీ ఈవెంట్లో స్టేజ్‌పైకి మహేశ్ ఎంట్రీ నెక్ట్స్ […]