Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో […]