X Chat | WhatsAppకు షాక్ ఇవ్వనున్న మస్క్.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్‌కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు. X Chat | వాట్సప్, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా.. ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X […]