Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్మెంట్ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రచారం లేదు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందామా.. Movies […]