Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

telugu news today

Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Machine Guns | ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) తమ ఉత్పత్తులైన లైట్ మెషిన్ గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 40,000 ఎల్‌ఎంజీల తొలి బ్యాచ్ భారత్ చేరుకునే అవకాశం ఉందని సంస్థ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. గతేడాది కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ సరఫరా జరగనుంది. కాగా ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు, నాణ్యతా తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తి అనుమతులు […]

Read more

Akhanda 2 release update | అఖండ-2 విడుదలపై కొత్త అప్‌డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Akhanda 2 release update | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ-2’ (Akhanda 2) విడుదల విషయంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. Akhanda 2 release update | అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు పోస్టు పెట్టిన […]

Read more

RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి.. ఈ ఏడాది […]

Read more

Akhanda 2 release postponed | అఖండ 2 విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా.. కొత్త తేదీపై ఉత్కంఠ..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్​క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ […]

Read more

Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్​మ్యాన్​.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 జెర్సీ ధరించనున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ టీ20 కాదు.. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం. Rohit Sharma | అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు.. […]

Read more

Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Eye health tips | కళ్లు మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం. కళ్ల ద్వారానే మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లతో గడిపే సమయం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా హ్రస్వదృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి. దీంతో కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు రోజువారీ జీవితంలో అనివార్యమైపోయాయి. అయితే ఈ కళ్లద్దాలను రోజంతా ధరించడం వల్ల చూపు మరింత దెబ్బతింటుందని, […]

Read more

BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL 1 rupee plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించి కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “ఆజాదీ కా ప్లాన్” పేరుతో రూ.1 రీఛార్జ్ ఆఫర్‌ను […]

Read more

Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పొడి, చల్లని గాలి ప్రవాహం పెరగడంతో ఆస్థమా (Asthma) లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, గురక మరియు తీవ్రమైన ఆయాసం వంటి […]

Read more

Avatar 3 | డిసెంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్​ ఎప్పటినుంచంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Avatar 3 | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులను ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ విజువల్​ వండర్​ మూవీ డిసెంబర్​ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్స్​బుకింగ్స్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వెలువడింది. Avatar 3 | టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ తేదీ నిర్ణయం […]

Read more

Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్​..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samantha Marriage | సమంత రూత్ ప్రభు మరోసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. Samantha Marriage | ఎరుపు రంగు చీరలో సమంత వధువు సమంత సాంప్రదాయ […]

Read more