Penci Sport plugin only working with the Soledad theme.

telugu news today - Telugu News Today

telugu news today

India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: India Q2 GDP | భారతదేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్) (India Q2 GDP) జీడీపీ గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. అనేక మంది ఆర్థిక నిపుణుల అంచనాలను మించి, ఈ త్రైమాసికంలో భారత్ రియల్ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కావడం దేశ ఆర్థిక బలోపేతాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారకాలుగా దేశీయ వినియోగదారుల ఖర్చు (డిమాండ్) […]

Read more

Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Side Effects of Mobile Phones | గతంలో పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు జానపద కథలు, జోలపాటలు, ఊయలలూగిస్తూ ఆడించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ ఓపిక తల్లిదండ్రులకు లేకపోవడం, లేదా ఇంటర్నెట్ యుగంలో పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచే సులభమైన మార్గంగా స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చేస్తున్నారు. ఫలితంగా చిన్న పిల్లల చేతిలో ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఉంటూ, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మునిగిపోతున్న దృశ్యం ప్రతి ఇంటా కనిపిస్తోంది. ఇది పిల్లల శారీరక, […]

Read more

2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల.. మొత్తం ఎన్ని రోజులు హాలీడేస్​ అంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: 2026 Holidays List | కొత్త సంవత్సరంలో కొన్ని రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వర్తించే 2026 సంవత్సరం సెలవుల జాబితాను (2026 Holidays List) అధికారికంగా ప్రకటించింది. ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు లేదా వ్యక్తిగత పనుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2025తో పోల్చితే 2026లో సెలవుల గణనీయంగా పెరగడం ఉద్యోగులు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది. కేంద్ర […]

Read more

HMDA lands | ఎకరం భూమి అక్షరాల రూ. 151 కోట్లు.. రికార్డు స్థాయిలో పలికిన ధర.. ఎక్కడో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: HMDA lands | ఎకరం భూమి ప్రైమ్​ ఏరియాలో అయితే రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల పలుకుతుంది. కానీ అక్కడ ఏకంగా రూ. 151 కోట్ల పలికిందంటే డిమాండ్​ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇంత కాస్లీ ల్యాండ్​ ఎక్కడ అనుకుంటున్నారా.. ఇంకెక్కడ కోకాపేట. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట (Kokapet) ప్రాంతంలోని నియోపోలిస్ (Neopolis) లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్వహించిన […]

Read more

Gajakesari Yoga | డిసెంబర్ 8న గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gajakesari Yoga | జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన రాజయోగాలలో గజకేసరి యోగం ఒకటి. ఈ అద్భుత యోగం డిసెంబర్ 8న మళ్లీ ఏర్పడబోతోంది. ఈ రోజున చంద్రుడు తన స్వరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో గురుడు ఉండడంతో చంద్ర-గురు సంయోగం జరిగి గజకేసరి రాజయోగం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ అరుదైన యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ధనవృష్టి, ఆరోగ్యవృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా […]

Read more

Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Shukra Maudhyam 2025 | జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. సుఖం, సంతోషం, వైవాహిక జీవితం, సంపద, సౌందర్యం, కళలు, విలాసాలు.. ఇవన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి. అయితే ఈ శుక్ర గ్రహం కొన్ని రోజుల పాటు సూర్యునికి అత్యంత సమీపంలోకి వచ్చి, భూమి నుంచి చూసినప్పుడు దాదాపు కనిపించని స్థితికి చేరుకుంటాడు. ఈ కాలాన్నే ‘శుక్ర మౌఢ్యం’ (Shukra Maudhyam) అంటారు. ఈ సమయంలో శుక్రుడు తన సహజ […]

Read more

EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్​వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్​, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్​బుక్​లు అప్​డేట్​ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది […]

Read more

F1 Visa | అమెరికా F-1 విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పునకు బిల్లు.. భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్న ‘తిరిగి స్వదేశానికి వెళ్లే ఉద్దేశం’ (Intent to Depart) నియమాన్ని పూర్తిగా తొలగించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు. F1 Visa | ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో.. ‘డిగ్నిటీ […]

Read more

Telangana Panchayat Elections | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ విషయాన్ని ప్రకటించారు. Telangana Panchayat Elections | మూడుదశల్లో ఎన్నికలు.. రాష్ట్రంలోని మొత్తం 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించనున్నట్టు ఎన్నికల […]

Read more

Moto G57 Power 5G | 7,000mAh భారీ బ్యాటరీతో మోటరోలా కొత్త బడ్జెట్ 5G ఫోన్.. మోటో G57 పవర్ లాంచ్!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్​ను లాంఛ్​ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. Moto G57 Power […]

Read more