Gutti Bendakaya Fry Recipe | “గుత్తి బెండకాయ ఫ్రై” ఇలా ట్రై చేయండి.. వాహ్ అనాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Gutti Bendakaya Fry Recipe | ‘గుత్తొంకాయా గుత్తొంకాయా.. గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ..’ అని పాడుతూ గుత్తి వంకాయ కూరను లొట్టలేసుకుంటూ తినేఉంటారు.. గరంగరం అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే రోజూ తినేదానికంటే నాలుగు మద్దులు ఎక్కువగానే లాగించేస్తారు. అంతలా ఇష్టపడతారు ఎంతో మంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే రెసిపీ వంకాయ కూర అనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్.. మీ కోసం ముద్ద బెండకాయ వంటకాన్ని తీసుకొచ్చాం. దీని టేస్ట్ చేయాలంటే వాహ్ […]